Minister Peddireddy Ramachandra Reddy : టీడీపీ నాయకులు అరేయ్ తురేయ్ అని మాట్లాడుతున్నారు | ABP Desam
2024 లో జరిగే ఎన్నికల్లో TDP కు ఆఖరి ఎన్నికలని AP Minister Peddireddy Ramachandra Reddy అన్నారు. వైసీపీ మూడేళ్ల సంబరాల్లో పాల్గొన్న మంత్రి టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడులో వైసీపీని అమానించేలా మాట్లాడారన్న పెద్దిరెడ్డి....సంస్కారం లేని మనుషులున్న పార్టీగా టీడీపీ మిగిలిపోతుందన్నారు.