Worker Unions Agitation: కేంద్రం కార్మిక చట్టాలపై విజయవాడలో భారీ నిరసన| ABP Desam
Continues below advertisement
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెకు బెజవాడలో భారీ స్పందన లభించింది.కార్మికులు, తమ విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు.విజయవాడలోని ప్రధాన కూడళ్ళ నుంచి ప్రారంభమైన ర్యాలీలు లెనిన్ సెంటర్ వరకు సాగాయి. అనంతరం కార్మిక సభలో కేంద్రం వైఖరిని నాయకులు తప్పుబట్టారు
Continues below advertisement