Vizag bandh TDP YCP Fight: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బంద్ లో పార్టీల కుమ్ములాట| ABP Desam

Vizag Steel Plant Privitazation కు నిరసనగా కార్మిక సంఘాలు వైజాగ్ బంద్ కు పిలుపునిచ్చాయి. టీడీపీ, వైసీపీ పార్టీలు వేర్వేరుగా కార్మికులకు మద్దతుగా నిరసనలు చేపట్టాయి. టీడీపీ నేతలు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో...టీడీపీ, వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola