Singareni Coal Production Stop: సింగరేణి గనుల్లో రెండు రోజుల సార్వత్రిక సమ్మె| ABP Desam
Continues below advertisement
Singareni Coal Mines Production కు బ్రేక్ పడింది. Coal Block Privatization ను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మెకు దిగింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Continues below advertisement