Womens Fire on Garikapati Narasimha| గరికపాటి నరసింహారావు ను అరెస్ట్ చేయాల్సిందే..!|DNN|ABP Desam
ABP Desam
Updated at:
17 Nov 2022 07:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహిళలపై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంటోంది. గరికపాటిని అరెస్ట్ చేయాలంటూ..విశాఖపట్నంలో మహిళలు ఆందోళనలు చేపట్టారు. ఇంతకు వారి అభ్యంతరాలు ఏంటి..? డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం..!