Woman Slaps RTC Driver : విజయవాడలో ఓ మహిళ వీరంగం | Vijayawada | APSRTC | ABP Desam
Vijayawadaలో విధి నిర్వహణలో ఉన్న ఓ RTC డ్రైవర్ పై ఓ మహిళ వీరంగం సృష్టించింది. 5వ నంబర్ బస్ రూట్ లో... ఆంధ్రా హాస్పిటల్ వద్ద రాంగ్ రూట్ లో వచ్చిన మహిళ.... తన వాహనానికి బస్సు తగిలిందంటూ బస్సు ఎక్కి మరీ డ్రైవర్ పై దాడి చేసింది. బస్సులోని వారు వారిస్తున్నా వినిపించుకోలేదు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు... మహిళను అదుపులోకి తీసుకుని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు