Pigeons Mystery in AP : ట్యాగ్స్ ఉన్న పావురాల వెనుక గుట్టురట్టు చేసిన పోలీసులు | Nellore |ABP Desam

కొన్ని రోజుల క్రితం AndhraPradeshలో ట్యాగ్స్ ఉన్న పావురాలు కలకలం రేపాయి. Nellore జిల్లాలో ఇలాంటి ఘటనలపై అలెర్ట్ అయిన పోలీసులు.... విచారణ జరిపి అసలు విషయాన్ని బయటకు లాగారు. ఘటనకు కారణమైన ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola