Woman Run Along The Chandrababu Convoy |చంద్రబాబు కాన్వాయ్ వెంట పరిగెత్తిన మహిళ

తనని చూసేందుకు కాన్వాయ్‌ వెంట పరుగులు పెట్టిన ఓ మహిళను పలుకరించారు చంద్రబాబు నాయుడు. ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. ఆ సమావేశం అనంతరం.. ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ వెంట ఓ మహిళ పరిగెత్తారు. ఆమెను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్‌ ఆపి దగ్గరకు పిలిచి మాట్లాడారు.అనంతరం.. ఆమెతో ఫోటోలు దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడటానికి వచ్చానని చెప్పగా.. ముందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola