Woman Questions Kakinada MLA : గడపగడపకు లో Dwarampudi Chandrasekhar Reddy కి చేదు అనుభవం | ABP Desam
ABP Desam
Updated at:
01 Jul 2023 08:52 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవైసీపీ నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ద్వారంపూడిని ఓ మహిళ జగన్ కి ఓటు ఎందుకు వేయాలంటూ నిలదీశారు. ఏం మంచి పనులు చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు.