Chandrababu With Anwar basha Family : మాచర్ల టీడీపీ నేత అన్వర్ కుటుంబసభ్యులతో చంద్రబాబు| ABP Desam
Continues below advertisement
మాచర్లలో టీడీపీ నేత అన్వర్ భాషా పై పోలీసులు పెట్టిన హత్యాయత్నం కేసు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పోలీసులు, ప్రభుత్వం తీరును తప్పుపడుతూ అన్వర్ భాషా కన్నీళ్లు పెట్టుకోగా..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్వర్ భాషా కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అన్వర్ భాషా తల్లి ప్రాణాలు పోయినా..పార్టీని మాత్రం వదలమంటూ చంద్రబాబు కు మద్దతు ప్రకటించారు.
Continues below advertisement