AP Kapu Politics : ఆంధ్రప్రదేశ్ లో హీట్ పెంచుతున్న కాపు రాజకీయం | DNN | ABP Desam
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం కాపుల చుట్టూ తిరుగుతోంది. కాపు వర్గంపై రాజుకుంటున్న పొలిటికల్ కామెంట్స్ నేపధ్యంలో ప్రదాన పార్టీలు కాపులను ఓన్ చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
Continues below advertisement