అత్తారింటికి వచ్చిన కొద్దిసేపటికే ఇల్లు ఊడ్చుకుపోయిన మాయలేడి..!
Continues below advertisement
మెట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదుతో పరారైంది.తలనొప్పి వస్తోందని మాత్రలు తెమ్మని భర్తని మందుల దుకాణానికి పంపింది. అతను వెళ్లగానే వారిద్దరు కారులో ఉడాయించారు.రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ని కూర్మిద్దలో సంఘట న చోటు చేసుకుంది.ఎల్బీనగర్ వద్ద కారుదిగి విజయవాడకు వెళ్లారు. బాధిత పెళ్లికొడుకు స్థానిక పెద్దలకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు..
Continues below advertisement