Watch: ప్రభుత్వాన్ని నిలదీసిన సాధారణ మహిళ.. ఎందుకంటే..
గణేష్ ఉత్సవాలపై ఏపీలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆంక్షలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీసే మహిళ వీడియో వైరల్ అవుతోంది. ఎవరికీ లేని ఆంక్షలు తమకెందుకని నిలదీస్తున్నారు. వైఎస్ వర్ధంతి మీటింగ్‌లకు కరోనా లేదని ప్రశ్నించింది. విగ్రహాల కొనుగోలుపై కూడా ఆంక్షలేంటని నిలదీసింది.