Jagan Sharmila Rakhi : ఈసారి సీఎం జగన్.. షర్మిలకు 'హ్యాండ్' ఇస్తారా?
Continues below advertisement
రాఖీ.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ ఎనలేని ఖ్యాతి ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ రక్షాబంధన్ వచ్చిందంటే తన సోదరితో రాఖీ కట్టించుకోవాలని చూస్తారు. అలాంటి అన్నాచెల్లెళ్లలో జగన్-షర్మిల ఒకరు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా అన్న వైయస్ జగన్ కు రాఖీ కట్టే షర్మిల.. ఈసారి కడతారా? ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టి బిజీ అయిపోయిన షర్మిల.. ఆంధ్రప్రదేశ్ వెళ్లి అన్నయ్యకు రాఖీ కడతారా? లేదా? చూడాలి. రాజకీయంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు.
Continues below advertisement