భార్యా బాధితుల సంఘం అధ్యక్షుడితో ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ | ABP Desam | ABP Desam
‘నేను కూడా ఒక భార్య బాధితుడినే. పూర్వం భర్త చెప్పినట్లు భార్య నడుచుకునేది. ఆస్తులు కావాలని, మెయింట్‌నెన్స్ కావాలని కోర్టులకు వెళ్తున్న వారు భార్యలే. భర్త ఆస్తులు కావాలి కానీ భర్త అక్కర్లేదన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. భర్త విలువను పిల్లలకు భార్య తెలియజేయాలి. తండ్రిని ఒక విలన్‌లా చూపిస్తున్నారు. భర్త తరపు బంధువులను భార్యలు చిన్నచూపు చూస్తారు.’ భార్య బాధితుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జంగా రాజేంద్రకుమార్‌తో ఫేస్ టూ ఫేస్.