ఈవీఎంలు ధ్వంసం చేసింది ఇక్కడే రాష్ట్రాన్ని కుదిపేసిన చిన్న పల్లెటూరు
పల్నాడులోని రెంటచింతలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేయడం, అది సీసీ కెమెరాలో రికార్డు అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన జరిగిన పోలింగ్ సెంటర్‌కు ఏబీపీ దేశం ప్రతినిధి వెళ్లారు. అక్కడి నుంచే అసలు ఏం జరిగిందనే దానిపై ఏబీపీ ప్రత్యేక కథనం.