Where Is Royal Bengal Tiger Now..?: విజయనగరం లేదా ఎస్.కోటవైపు పెద్దపులి వెళ్లొచ్చని అధికారుల అంచనా

కొన్నాళ్లుగా జాడ లేకుండా పోయిన బెంగాల్ టైగర్ ప్రస్తుతం రిజర్వ్ ఫారెస్ట్ కు సమీపంలోనే సంచరిస్తున్నట్టు DFO Ananth Shankar చెబుతున్నారు. విజయనగరం లేదా ఎస్.కోటవైపు వెళ్లే అవకాశముందని, దాన్ని మానిటర్ చేస్తున్నట్టు వివరించారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో అధికారులు పాటించే జాగ్రత్తలు, ఫాలో అయ్యే విధానమేంటో చెప్తున్న అనంత్ శంకర్ తో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola