Chandrababu Boat Accident : రెండు పడవలు ఢీకొనటంతో నీళ్లలో పడిపోయిన టీడీపీ నేతలు | ABP Desam
Continues below advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. వరదబాధితులను పరామర్శించేందుకు గోదావరిలో ప్రయాణిస్తున్న చంద్రబాబు పడవను మరో పడవ ఢీకొనటంతో ప్రమాదం జరింది.
Continues below advertisement