Vijayawada MP Kesinani Nani Tweet : ట్విట్టర్ లో మరోసారి ధిక్కార స్వరం వినిపించిన నాని | ABP Desam
ట్విట్టర్ లో విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని మరో సారి తన ధిక్వార స్వరం వినిపించారు. పార్టీ నేతలపైనే గురిపెట్టినట్లు నాని చేసిన ట్వీట్ బెజవాడ రాజకీయాల్లో సంచలనంగా మారింది.