పశ్చిమగోదావరి జిల్లాలో వాగులోకి దూసుకెళ్లిన బస్సు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సమీపంలో జల్లేరువాగులో ఆర్టీసి బస్సు బోల్తా పడటంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.గాయాలైన వారిని స్దానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.