Kadapa Rains : జలదిగ్బంధంలో రాజంపేట... చెయ్యేరుకు భారీ వరద

Continues below advertisement

కడప జిల్లాలోని రాజంపేట మండలం తొగురుపల్లి, గుండ్లురు, దిగువ మందపల్లి ఎగువ మందపల్లి శేషమాంబపురం, నందలూరు మండలం పాటూరులతో చెయ్యేరు నదీపరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావ ఉధృతిలో చిక్కుకున్న ప్రజలను హెలికాప్టర్ ద్వారా కాపాడేందుకు ఈ రెస్క్యూ బృందాలు ప్రజలకు సహాయక చర్యలు అందిస్తున్నారు. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram