Kadapa Floods: వరదలు నిండా ముంచాయి... కడప జిల్లా రైతుల ఆవేదన
భారీవర్షాలు, వరదలు కడప జిల్లా లో పెను విషాదమే మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా రైతన్నలు కోట్లాది రూపాయల విలువ చేసే పంటను నష్టపోయారు. కమలాపురం సికేదీన్నే మండలంలో రైతు వరి పంటను పొలాల్లోనే వదిలేసిన వైనం. ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని లేని పక్షంలో రైతులకు ఆత్మహత్యే శరణ్యమంటున్న ఓబులంపల్లె గుర్రంపాడు కి చెందిన రైతు తో ముఖాముఖి.