Anantapur: వరదలో చిక్కుక్కున్న 11 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
Continues below advertisement
అనంతపురం జిల్లాలో చెన్నేకొత్తపల్లి మండలం ధర్మవరం కొత్తచెరువు మార్గ మధ్యలో వెల్దుర్తి వద్ద నీటి ప్రవాహంలో 11 మంది చిక్కుక్కున్నారు. జేసీబీపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. స్పందించిన స్థానికులు కారుకు అడ్డంగా జేసీబీ నిలిపి 11 మందిని కాపాడారు. చుట్టూ నీటి ఉద్ధృతి పెరిగిపోతుండటంతో హెలికాప్టర్ రంగంలోకి దించి వారిని రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.
Continues below advertisement