Arasavalli Temple: అరసవల్లిలో అద్భుతం.. సూర్యనారాయణ స్వామిని తాకిన భానుడి కిరణాలు

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకాయి. భానుడి లేలేత కిరణాలు స్వామివారిని తాకడంతో చుట్టుపక్కల వారు భారీ సంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. ప్రతి ఏడాది రెండు పర్యాయాలు ఇలా సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram