RK Roja: డప్పు దంచికొట్టిన ఎమ్మెల్యే రోజా
Continues below advertisement
చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం ఏకాంబరకుప్పంలో దళిత డప్పు కళాకారుల సాంస్కృతిక జిల్లా సమ్మేళనంలో ఎమ్మెల్యే ఆర్.కె రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా కళాకారుల సమక్షంలో కాసేపు డప్పు వాయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యన్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు.
Continues below advertisement