MLA Roja: నగరి నియోజకవర్గంలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా
Continues below advertisement
నగరి నియోజకవర్గంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాపోటీలను నిర్వహించారు. వడమాల పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో జరిగిన వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సోదరుడు రాంప్రసాద్ తో కలిసి రోజా వాలీబాల్ ఆడారు. బాల్ ను సర్వీస్ చేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
Continues below advertisement