ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం చేరుకున్నారు. రాళ్లబాదురు సమీపంలో చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.