AP News: శ్రీకాంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓపెన్ ఛాలెంజ్
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కడప జిల్లా రాయచోటిలో ఇసుక మాఫియా చేస్తున్న శ్రీకాంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు ఎలా చేస్తారని సోము వీర్రాజు మండిపడ్డారు. బద్వేలు అభివృద్ధిపై దమ్ముంటే తమ బీజేపీ అభ్యర్థితో చర్చకు రావాలని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.