Volunteers Stopped MLA Venkate Gowda: సొంత ఊర్లోనే ఎమ్మెల్యేను అడ్డుకున్నారు! | Palamaneru|ABP Desam
Chittoor District Palamaneruలో MLA Venkata Gowdaకు వాలంటీర్ల నిరసన సెగ తగిలింది. 'మీ గడప వద్దకే మీ ఎమ్మెల్యే' అంటూ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేను వాలంటీర్లు అడ్డుకున్నారు. ఎలాంటి Reason లేకుండా తమని Volunteersగా తొలగించారంటూ ఆరోపించారు. రావద్దు.. రావద్దు... మా గడపకు రావద్దు అంటూ బ్యానర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సొంత మండలంలోనే ఎమ్మెల్యేను అడ్డుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.