Vizianagaram Train Accident Engine : విజయనగరం రైలుప్రమాద తీవ్రతకు ఇదే ఉదాహరణ | ABP Desam
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో అర్థం చేసుకోవటానికి ఇంజిన్ ఇప్పుడున్న తీరే ఉదాహరణ అంటున్నారు రైల్వే శాఖ అధికారులు. ప్రమాదం జరిగిన తర్వాత పట్టాలను గాల్లోకి లేపుతూ ఇంజిన్ బయటకు వచ్చిన తీరు చూస్తుంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరింత సమాచారం ఈ వీడియోలో.