Vizianagaram Train Accident Drone Shots: ఘోర రైలు ప్రమాదం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.