vizianagaram sirimanu festival 2023 : ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం | ABP
Continues below advertisement
ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరి మహోత్సవం ప్రారంభం కానుంది. ఉత్సవం నిర్వహణ కోసం ఆలయ అధికారులు, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. సిరిమాను రథం మీద కూర్చునే కర్రలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ సిడిమానును చూసేందుకు రాష్ట్రం నలుమూల నుండే కాకుండా ఒరిస్సా ఛత్తీస్గడ్ నుండి ఎంతమంది భక్తులు వచ్చారని ఆయన అధికారులు చెబుతున్నారు. ఆలయ ప్రాంగంణలో ప్రస్తుతం ఉన్న సందడి ఈ వీడియోలో
Continues below advertisement