Paritala Sreeram Interview on Chandrababu Bail : చంద్రబాబునాయుడు బెయిల్ పై పరిటాల శ్రీరామ్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు బెయిల్ రావటంపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంతోషం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలతో చంద్రబాబుపై కక్షసాధించేందుకు పెట్టిన కేసులు నిలబడవన్న శ్రీరామ్...చంద్రబాబు బయటకు వచ్చారు కనుక తొక్కడం అంటే ఏంటో చూపిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.