Chandrababu Naidu Bail : చంద్రబాబు 53రోజులు జైల్లో ఎందుకున్నారు..అసలేంటీ ఆయనపై కేసులు.? | ABP Desam
నలభైఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నడూ ఎదుర్కోని గడ్డు పరిస్థితులను తొలిసారిగా చూశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 52రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడపాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు.