Vizianagaram Sirimanotsavam: వైభవంగా జరిగిన పైడితల్లమ్మ సిరిమానోత్సవం
ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా జరిగింది.