Vizianagaram : 13ఏళ్లుగా భార్య ను నిర్బంధించిన భర్త కేసులో ఇంకో ట్విస్ట్
Continues below advertisement
విజయనగరం గృహనిర్బంధం కేసులో మరో ట్విస్ట్. 13 ఏళ్లపాటు తన భార్యను గృహ నిర్బంధంలో ఉంచిన న్యాయవాది మధుసూదనరావు కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.
Continues below advertisement