AP Investors Summit : Y S Jagan Mohan Reddy మరోసారి రాజధాని ప్రస్తావన | ABP Desam
Continues below advertisement
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో సీఎం జగన్ మరోసారి రాజధాని ప్రస్తావన తీసుకువచ్చారు. అంతే కాదు ఆయన కూడా వైజాగ్ కు వచ్చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
Continues below advertisement