Vizag Under Water Tunnel : విశాఖపట్నంలో స్పెషల్ అట్రాక్షన్ గా అండర్ వాటర్ టన్నెల్ | DNN | ABP Desam
Continues below advertisement
అక్వేరియం లు మనకు క్రొత్తకాదు . రకరకాల చేపలను ఒకేచోట చూసేందుకు వీలుగా వివిధ నగరాల్లో కాస్త పెద్దపెద్ద అక్వేరియం లే అందుబాటులో ఉన్నాయి . అయితే వైజాగ్ లో తాజాగా ఏర్పాటైన అండర్ వాటర్ టన్నెల్ ఇక్కడి ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తుంది .
Continues below advertisement