Nandamuri Taraka Ratna Health Update : తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల | ABP Desam
గుండెపోటుకు గురై బెంగుళూరు సమీపంలోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులిటెన్ ను వైద్యులు విడుదల చేశారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.