Vizag Shabnam Selected India U-19 Squad : న్యూజిలాండ్ సిరీస్ కోసం విశాఖ అమ్మాయి | DNN | ABP Desam
Continues below advertisement
అండర్ -19 టీమిండియా జట్టులో ఒకేసారి ఇద్దరు తెలుగు అమ్మాయిలకు చోటు దక్కింది . ఒకరు తెలంగాణకు చెందిన త్రిష. మరొక అమ్మాయి విశాఖ కు చెందిన షబ్నమ్. షబ్నమ్ తండ్రి షకీల్ డిఫెన్స్ సర్వీస్ లో ఉండగా ఆయన కూడా క్రికెటర్ కావటంతో...ఆ స్ఫూర్తితోనే పేస్ బౌలర్ గా మారాంది షబ్నమ్.
Continues below advertisement