Guntur Houses Demolition : రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కూల్చేసిన అధికారులు | DNN | ABP Desam
గుంటూరులో మున్సిపల్ అధికారులు తలపెట్టిన రోడ్డు విస్తరణ పనులు పెద్ద వివాదానికి దారి తీశాయి. శ్రీనగర్ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసాల కూల్చివేతకు అధికారులు ఉపక్రమించారు.