Vivekananda Reddy Case Update: అక్కడ ఎవ్వర్ని అడిగినా చెప్తారు| DL Ravindra Reddy | ABP Desam

డాక్టర్ సునీత, రాజ్ శేఖర్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రారని EX Minister DL ravindra Reddy అన్నారు. అనవసరంగా వారిని వైఎస్ వివేకా హత్య కేసులోకి లాగొద్దని చెప్పారు. వివేకాను ఎవరు హత్య చేశారో పులివెందులలో అందరికీ తెలుసంటూ రవీంద్రారెడ్డి అన్నారు. కోడి కత్తి అడ్డుపెట్టుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola