Special Pooja For Budget Copies: అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టేముందు ఆర్థికమంత్రి కార్యాలయంలో సందడి
Minister Buggana Rajendranath Reddy కార్యాలయంలో Budget కాపీలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. Assembly లో బడ్జెట్ ప్రవేశపెట్టేముందు అధికారులకు, మంత్రి బుగ్గనకు వేదాశీర్వచనం అందించారు. అధికారులను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.