Dharmana: సర్పంచ్ లు, జెడ్పీటీసీల గోల భరించలేకపోతున్నాం...
Continues below advertisement
నరేగా బిల్లులు పెద్దసమస్యగా మారిపోయాయని అంటున్నారు మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనులు చేసినా మార్కెట్ రేట్లకు తగిన విధంగా వారికి బిల్లులు ఇవ్వలేకపోతున్నామన్నారు. సొంత ఊరిలో కోటిరూపాయల పని చేసుకోలేకపోతున్నానన్న ఎమ్మెల్యే ధర్మాన....ఈ విషయంపై ఇప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనూ మాట్లాడానని తెలిపారు.
Continues below advertisement