Vizag: వైజాగ్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
Continues below advertisement
విశాఖ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా , పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో లో పోలీస్ రైఫిల్స్ వాకి టాకి , స్మోక్ గన్స్ అలాగే పోలీసులు ఉపయోగించే గన్స్ పై స్టూడెంట్స్ కి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు క్లూస్ టీం వారు ఉపయోగించే పరికరాలు, క్లూస్ టీం డాగ్స్ తో విన్యాసాలు చేసి పిల్లలకు చూపించారు.
Continues below advertisement