Vizag Zoo Curator : రీల్ కోసం వైల్డ్ లైఫ్ డిస్ట్రబ్ చేసిన ఐదుగురిపై కేసులు | ABP Desam

పదిహేను సెకన్ల రీల్ కోసం వైల్డ్ లైఫ్ తో ఆడుకున్న ఐదుగురు యువకులపై పోలీసుల కేసు నమోదు చేశారని వైజాగ్ జూ క్యూరేటర్ నందని సలారియా తెలిపారు. వైజాగ్ జూలో అడవి పందిని టీజ్ చేస్తూ ఓ రీల్ చేసి దాన్ని జూకి ట్యాగ్ చేసిన ఘటనపై అరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు క్యూరేటర్ తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola