Minister RK Roja : విజయవాడలో ఫొటోగ్రఫీ కార్నివాల్ ను ప్రారంభించిన రోజా | ABP Desam

ఒక్క ఫొటో తన జీవితాన్నే మార్చేసిందన్నారు పర్యాటక శాఖమంత్రి ఆర్కే రోజా. విజయవాడలో ఫోటోగ్రఫీ కార్నివాల్ ,ఫోటోగ్రఫీ ఎక్స్ పో ను రోజా ప్రారంభించారు. ఒకే క్లిక్ తో మూడు వేల మంది ఒకేసారి రోజా ఫోటోను తీశారు. ఈ అనుభూతిపై మాట్లాడిన రోజా కళాశాలలో చదువుకునే రోజుల్లో ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఓ ఫోటోనే తనను టాప్ హీరోయిన్ గా మార్చిందని గుర్తు చేసుకున్నారు రోజా. ప్రత్యేకించి తన జీవితంలో అటు సినిమాల్లోనూ, ఇటు పాలిటిక్స్ ఫొటో, వీడియో గ్రాఫర్ల పాత్ర కీలకమన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola