Vizag Vrukshabandhan : పాతికేళ్లుగా కొనసాగుతున్న ప్రకృతి హిత కార్యక్రమం | ABP Desam
Continues below advertisement
రక్షా బంధన్ గురించి అందరికీ తెలిసిందే .అయితే వైజాగ్ లోని 150 ఏళ్ల మర్రి చెట్టుకు రాఖీ కట్టి వృక్షా బంధన్ జరిపారు విద్యార్థినులు . మానవాళి మనుగడకు మూలం చెట్లే అని వాటిని కాపాడుకోవడానికి అందరిలోనూ జాగృతి పెంచాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమాన్ని గత పాతికేళ్లుగా నిర్వహిస్తున్న ఎంజీవో సంస్థ గ్రీన్ క్లైమేట్ సంస్థ చెబుతోంది . ఈ రాఖీ లన్నీ వివిధ చెట్ల విత్తనాలతో రూపొందించినవి కావడం విశేషం.
Continues below advertisement