Vizag Steel Plant Rally : ప్రధాని పర్యటన ఉందంటూ కార్మికులను అడ్డుకున్న పోలీసులు | DNN | ABP Desam
Continues below advertisement
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీ కరణ ఆపాలంటూ ప్రధాని మోదీ ని కోరుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ,కార్మిక సంఘాలు నిరసన ర్యాలీని చేపట్టాయి. విశాఖ లో రైల్వే డీఆర్ ఎమ్ ఆఫీస్ నుండి జీవీఎంసీ దగ్గర గాంధీ విగ్రహం వరకూ చేపట్టిన ర్యాలీ ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని మోదీ పర్యటన ఉన్నందున భద్రతా కారాణలతో నిరసన ర్యాలీలు చేయకూడదని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది.
Continues below advertisement