Janasena PawanKalyan Voice Note : ప్రణయ్ తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో పవన్ కల్యాణ్ వీడియో | ABP Desam

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట నుంచి గతంలో జనసేన తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన బలికిరి ప్రణయ్ కుమార్ ను వైసీపీ నేతలు హత్య చేశారంటూ ఆయన తల్లి వరలక్ష్మి పవన్ కల్యాణ్ కలిసి ఫిర్యాదు చేశారు. అందరూ నామినేషన్ విత్ డ్రా చేసుకున్నా జనసేన తరపున తన కుమారుడు నిలబడినందుకే చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరలక్ష్మిని ఓదార్చిన పవన్ ఆమెకు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత ఫ్యూడలిస్టిక్ కోటలు బద్ధలు కొడదామంటూ ఓ వీడియోను విడుదల చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola